రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న మూడో డిస్కం తెర వెనుక కథ వేరే ఉన్నది. ఈ డిస్కం పేరిట వ్యవసాయ విద్యుత్తుకు మీటర్లు బిగించే ప్రణాళికకు ప్రభుత్వం తెరలేపింది.
‘ఇప్పుడు రైతులు సాగుకోసం ఎంత కరెంటు వాడుకున్నా అడిగేటోడు లేడు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వ్యవసాయ మోటర్లకు మీటర్లు వస్తయి. ముక్కుపిండి బిల్లులు వసూలు చేస్తరు’.. అని అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేసీఆర