టెలికాం సేవల సంస్థ వొడాఫోన్ ఐడియా..భారత్‌కు గుడ్‌బై చెప్పేయోచనలో ఉన్నట్లు తెలుస్తున్నది. ఏజీఆర్‌పై ప్రభుత్వం సకాలంలో స్పందించకపోతే వచ్చే ఏడాది నుంచి టెలికం సేవలు అందించలేమని స్పష్టంచేసింది.
రిలయన్స్ జియో అత్యధిక సర్దుబాటు స్థూల ఆదాయాన్ని (ఏజీఆర్) ప్రకటించింది. జనవరి-మార్చిలో రూ.25,330.97 కోట్లుగా ఉన్నది. గత ఏడాది ఇదే వ్యవధితో పోల్చితే 10.21 శాతం పుంజుకున్నది.