AFG vs SL: : వన్డే ప్రపంచకప్ లో ఇంగ్లండ్, పాకిస్తాన్లకు షాకిచ్చిన అఫ్గానిస్తాన్.. సోమవారం పూణే వేదికగా జరిగిన మ్యాచ్లో శ్రీలంకనూ ఓడించి సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.
AFG vs SL: ఆదినుంచి లంకను కట్టడి చేసిన అఫ్గానిస్తాన్.. ఈ మెగా టోర్నీలో మూడో విజయం సాధిస్తే పాకిస్తాన్, శ్రీలంకను దాటి ఐదో స్థానానికి చేరే అవకాశం ఉంటుంది.