Minister Jagadish Reddy | తెలంగాణ సాయుధపోరాటంలో బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం నిలబడిన వీరనారి చాకలి ఐలమ్మ అని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. వీరనారి చాకలి ఐలమ్మ 128వ జయంతి సందర్భంగా సూర్యాపేట కలెక్టరేట్లో �
Dangerous Tourist Places | అక్కడ.. ఊపిరి బిగబట్టేంత ఉత్కంఠ. రక్తం గడ్డకట్టుకుపోయేంత చలి. ఒంటికి చెమటలు పట్టేంత భయం. ఒక్క అడుగు తప్పినా పాతాళానికే ప్రయాణం. చిన్న అంచనా తారుమారైనా ప్రాణాలు గాల్లోనే. అయినా సరే అక్కడికే ప్రయాణ
ఇండియానా జోన్స్ మరో అడ్వెంచర్‌కు సిద్ధమవుతున్నాడు. తన అభిమానులను అలరించడానికి దాదాపు పదిహేనేండ్ల తర్వాత సెల్యులాయిడ్ స్క్రీన్‌పైకి మళ్లీ వస్తున్నాడు. 1981లో మొదలైన జోన్స్ సాహస యాత్ర హాలీవుడ్లో అప్ప�
చార్మినార్ : నగరంలోని బాలపూర్ ప్రాంతానికి చెందిన యువకుడు సాహస యాత్రకు శ్రీకారం చుట్టాడు. 75 వసంతాల స్వాతంత్ర్య భారతావనికి వందనం చేస్తూ సాయి రాజశేఖర్ (22) కశ్మీర్ నుండి కన్యాకుమారీ వరకు సుమారు 3500 కిలోమీట�
డిస్కవరీ చానల్ వారి ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ షో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బియర్ గ్రిల్స్‌తో కలిసి పలువురు ప్రముఖులు సాహసాలు చేయగా, అందులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, సూపర స్టార్ ర�
200 కోట్లతో భారీ ప్రాజెక్టుప్రత్యక్షంగా, పరోక్షంగా 2,000 మందికి ఉపాధిహైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): వికారాబాద్ జిల్లాలో ప్రకృతి అందాలకు నిలయమైన అనంతగిరి హిల్స్ అడ్వెంచర్ టూరిజంకు చిరునామాగా మారనున�