Ajay Devgn: రజనీ, అక్షయ్ తర్వాత బియర్ గ్రిల్స్‌తో సాహసం చేయబోతున్న మరో నటుడు

డిస్కవరీ చానల్ వారి ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ షో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బియర్ గ్రిల్స్‌తో కలిసి పలువురు ప్రముఖులు సాహసాలు చేయగా, అందులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, సూపర స్టార్ రజనీకాంత్,ఖిలాడీ కుమార్ అక్షయ్ ఉన్నారు. ఇప్పుడు అజయ్ దేవగన్ పాల్గొననున్నారు. మాల్దీవులలో అజయ్ దేవగణ్, బియర్ గ్రిల్స్ అద్భుతమైన సాహసాలు చేయనున్నారు.
50 ఏళ్ల అజయ్ దేవగణ్‌కి ఇలాంటి సాహసాలు ఏమి కొత్త కాదు. బియర్ గ్రిల్స్‌తో అజయ్ చేసే సాహసాలు చూసి ప్రేక్షకులు నోరెళ్లపెట్టడం ఖాయం అని అంటున్నారు. కాగా, 2019 లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మ్యాన్ వర్సెస్ వైల్డ్ చిరస్మరణీయ ఎపిసోడ్ లో నటించారు. ఈ ఎపిసోడ్ కోసం పిఎం మోడీ తో ఉత్తరాఖండ్ లోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ లో షూట్ చేయగా.. అక్షయ్ కుమార్ – రజనీకాంత్ గత ఏడాది కర్ణాటకలోని బందీపూర్ టైగర్ రిజర్వ్ లో షూట్ చేశారు. అజయ్ దేవగణ్ ఎపిసోడ్‌కి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

