వ్యభిచారం చేయాలని బెదిరించిన వారిపై హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. సీఐ సురేశ్ కథనం ప్రకారం.. జోగుళాంబ గద్వాల జిల్లాకు చెందిన యువతి(22) హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో పనిచేస్తున్నది. ఈ నెల 10న ఉదయం 11
వ్యభిచారానికి ఆశ్రయం కల్పించిన ఒకరికి, మరో విటుడికి మూడేండ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ బోధన్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి దేవన్ అజయ్‌కుమార్ శుక్రవారం తీర్పు చెప్పారు. వివరాలు ఇలా ఉన్నాయి.
మహిళల అక్రమ రవాణా, వ్యభిచారం కేసులో మరో ఇద్దరు నిందితులను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం ‘యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్'