నిబంధనలకు విరుద్ధంగా కల్తీ అల్లంవెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న రెండు కేంద్రాలపై మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు దాడులు నిర్వహించారు. అల్లీనగర్తో పాటు సుబాన్ కాలనీలో కొనసాగుతున్న ఈ సెంటర్లపై అక్రమం�
వ్యాపారులు తమ స్వార్థం కోసం మార్కెట్లో వస్తువులతోపాటు ఆహార పదార్థాలనూ కల్తీ చేస్తున్నారు. తాండూరులో జిల్లా టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడి చేసి 196 కేజీల కల్తీ అల్లం పేస్ట్‌ను స్వాధీనం చేసుకుని ఇద్దరు ని