ఉమ్మడి జిల్లాకురూ.32.11 కోట్లు విడుదలజిల్లా పంచాయతీ అధికారుల ఖాతాల్లో డబ్బుల జమజోరందుకోనున్న అభివృద్ధి పనులు నిర్మల్ టౌన్, మార్చి 30 : పల్లె ప్రగతికి ప్రాధాన్యమిస్తున్న ప్రభు త్వం.. ప్రగతిలో భాగంగా అభివృద�
వైద్యాధికారుల సూచనపీహెచ్సీల్లో కొనసాగుతున్న వ్యాక్సినేషన్దస్తురాబాద్, మార్చి 30 : కొవిడ్ వ్యాక్సిన్‌పై ప్రజలు అపోహలు వీడాలని పీహెచ్సీ ఇన్చార్జి డాక్టర్ సుధాకర్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని �
మాస్కు తప్పని సరిగా ధరించాలిఖానాపూర్ ఎస్ఐ రాముఖానాపూర్ టౌన్, మార్చి 30: కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత దృష్ట్యా ప్రతి ఒక్కరూ కొవిడ్-19 నిబంధనలు పాటించాలని మండల ప్రజలకు ఎస్ఐ రాము సూచించారు. ఖానాపూర్‌లో�
స్వచ్ఛందంగా వ్యాక్సిన్ వేసుకునేందుకు ముందుకు వస్తున్న ప్రజలుప్రభుత్వం ఉచితంగా టీకాలు ఇవ్వడంపై హర్షంతాంసి, మార్చి 30 : రాష్ట్రంలో కొవిడ్ వైరస్‌ను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్య�
పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు ఇన్నారెడ్డినల్ల బ్యాడ్జీలతో ఉపాధ్యాయుల నిరసనశ్రీరాంపూర్, మార్చి 30 : నకిలీ విద్యార్థి సంఘాల నాయకులు మహిళా ఉపాధ్యాయులపై అసత్య ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, బా�
హాజీపూర్, మార్చి 30 : జిల్లాలో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ వరి ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కలెక్టర్‌ను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి సంబంధిత శా�
కోటపల్లి, మార్చి 30 : మాస్కు లేకుండా తిరిగితే రూ.1000 జరిమానా తప్పదని చెన్నూర్ రూరల్ సీఐ నాగరాజు హెచ్చరించా రు. పారుపల్లి గ్రామ సమీపంలోని జాతీ య రహదారి పై సీఐ, ఎస్ఐ రవి కుమార్ ఆధ్వర్యంలో వాహనదారులకు మాస్క్
దండేపల్లి, మార్చి 30 : మహిళా పీఆర్టీయూ (టీఎస్)ఉపాధ్యాయులపై ఫిర్యాదు చేసిన వి ద్యార్థి సంఘాల నాయకులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మండల పీఆర్టీయూ శాఖ ఆధ్వర్యంలో మండల విద్యాధికారి కార్యాల యంలో సిబ్బందికి మంగళ
ఎల్లమ్మ ఆలయ ఏడో వార్షికోత్సవంఖానాపూర్ టౌన్, మార్చి 30: ఖానాపూర్ పట్టణ శివారులోని శ్రీరేణుకా ఎల్లమ్మతల్లి ఆలయ ఏడో వార్షికోత్సవంలో భాగంగా మంగళవారం అమ్మవారికి బోనాల సమర్పణ వైభవంగా జరిగింది. పట్టణంలోని ప
కొవిడ్ నియంత్రణపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలిప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్నిర్మల్ టౌన్, మార్చి 30 : తెలంగాణలోని అన్ని జిల్లాల్లో యాసంగిలో సాగు చేసిన పంట కొనుగోళ్లకు పక్కాగా ప్రణాళికను రూ�