బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్మురుగు కాల్వల నిర్మాణ పనులు ప్రారంభంఇచ్చోడ, ఏప్రిల్ 7: గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ పేర్కొన్నారు. మండ
కేంద్రాలను ముంచెత్తనున్న వడ్లుకనీవినీ ఎరుగని రీతిలో సంపదరైతున్నకు ఆర్థిక దన్నుగా సేద్యం సొమ్ములుమంచిర్యాల జిల్లాలో రికార్డుస్థాయిలో దిగుబడిమూడేండ్లలో గణనీయంగా పెరిగిన సాగు విస్తీర్ణంఅన్నదాత మోము�
నిర్మల్ జిల్లాలో 1.50 లక్షల మందికి ఇచ్చేందుకు చర్యలువ్యాక్సినేషన్పై విస్తృత ప్రచారం.. టెస్టులు పెంచిన యంత్రాంగం..పాలిటెక్నిక్ కళాశాలలో 100 పడకలతో క్వారంటైన్ కేంద్రం సిద్ధంనిర్మల్ అర్బన్, ఏప్రిల్ 7 : న�
తోటి కళాకారుడి కోసం ప్రత్యేకంగా రూపొందించిన శిల్పిగురుత్వరలో ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో అందజేతకుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ)/ కెరమెరి : ఆ ఇద్దరు కళాకారులు ఆదివాసీ సమాజానికి ప్రత్యేక గుర�
మూడు రోజులు ఇండ్లలోనే ఉండాలని సర్పంచ్ పిలుపునిర్మానుష్యంగా రహదారులు.. దుకాణాలు బంద్..గ్రామంలో సోడియం హైపో క్లోరైట్ ద్రావణం పిచికారీ భైంసా టౌన్, ఏప్రిల్ 5 : మండలంలోని మహగాం గ్రామం లో కరోనా కేసుల సంఖ్య �
సెలూన్లు, లాండ్రీలు, ధోబీఘాట్ల యజమానులకు ఆర్థిక వెసులుబాటుఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 5,966 మందికి లబ్ధికులవృత్తులకు ముఖ్యమంత్రి కేసీఆర్ బాసటసీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకంఆదిలాబాద్, ఏప్రిల్ 5(నమ
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నివాళులర్పించిన ప్రముఖులుసేవలను కొనియాడిన నాయకులు, అధికారులుఎదులాపురం, ఏప్రిల్ 5 : బాబూ జగ్జీవన్ రామ్ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్లడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని
మంచిర్యాల చౌరస్తా-గాజుల్పేట్ వరకు నిర్వహణ 10తొలగనున్న దీర్ఘకాలిక సమస్యలు..దగ్గరుండి పర్యవేక్షిస్తున్న పాలకులు, అధికారులుహర్షం వ్యక్తం చేస్తున్న జిల్లా వాసులునిర్మల్ అర్బన్, ఏప్రిల్ 5:నిర్మల్.. అభి
కాసిపేట గనిలో 116 మంది యువ కార్మికులకు ప్రమోషన్లు…రెండేళ్ల లోపే అవకాశం కల్పించడంపై హర్షంసంస్థ అభివృద్ధికి కృషి చేయాలి: జీఎం శ్రీనివాస్కాసిపేట, ఏప్రిల్ 5 : కాసిపేట ఒకటో గనిలో 116 మంది యువ కార్మికులు ఉద్యోగో�
గ్రామాల్లో పనులు ప్రారంభించిన ప్రజాప్రతినిధులుసద్వినియోగం చేసుకోవాలని కూలీలకు సూచనసారంగాపూర్, ఏప్రిల్ 5 : నిర్మల్ జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో సోమవారం ఉపాధి పనులు షురూ అయ్యాయి. ఈ సందర్భంగా ఆయా చోట్�
బేల, ఏప్రిల్ 5: రెండో దశ కొవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కు లేకుండా బయట తిరిగితే చర్యలు తీసుకుంటామని ఎస్ఐ సాయన్న అన్నారు. మండలంలోని డోప్టాల, సాంగిడి గ్రామాల్లో సోమవారం బ్యానర్లు ప్రదర�
డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్పూత్లీబౌలి పీహెచ్సీ తనిఖీఎదులాపురం, ఏప్రిల్ 5: జాగ్రత్తలు పాటిస్తూ కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయాలని ఆదిలాబాద్ డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ సూచించారు. సోమవారం జిల్లా కే�