నిజాంసాగర్, ఏప్రిల్15: మండలంలో రూ.476.25 కోట్లతో నిర్మించనున్న నాగమడుగు ఎత్తిపోతల నిర్మాణ పనుల ప్రారంభోత్సవంతో పాటు కాళేశ్వరం నీటిని హల్దీవాగు ద్వారా నిజాంసాగర్‌లోకి నీటిని విడుదల చేసిన సందర్భంగా నిజాంస�
ప్రైవేటు దవాఖానలకు కామారెడ్డి కలెక్టర్ శరత్ సూచనజిల్లాలో కరోనా చికిత్స కోసం 46 వైద్యశాలలకు అనుమతివిద్యానగర్, ఏప్రిల్ 15 : వైద్యం కోసం వచ్చిన రోగులకు మెరుగైన సేవలు అందించాలని ప్రైవేట్ దవాఖానల యాజమాన్�
టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు ఖాళీఅభివృద్ధిని చూసి ఆకర్షితులవుతున్న నాయకులుమంత్రి అజయ్‌కుమార్ సమక్షంలో గులాబీ గూటికి..కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు మంత్రి ప్రణాళికలుఖమ్మం, ఏప్రిల్ 15 (నమస
ప్రభుత్వ పాఠశాలల్లో తొలగనున్న సమస్యలుకొవిడ్ సమయంలో కూడా నిధుల విడుదలపై హర్షంఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు రూ.5.91 కోట్లునిర్మల్ అర్బన్, ఏప్రిల్ 15 :కరోనా విజృంభిస్తున్న సమయంలో కూడా తెలంగాణ సర్కారు నిధుల �
ఆదిలాబాద్ సరిహద్దుల్లో చెక్పోస్టులుమహారాష్ట్ర నుంచి వచ్చేవారికి థర్మల్‌స్క్రీనింగ్ టెస్ట్నేటి నుంచి ప్రారంభంఆదిలాబాద్, ఏప్రిల్ 14(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆదిలాబాద్ జిల్లాలో కరోనా నియంత్రణ�
పది’కి 4,222.. ఇంటర్‌కు 3,008 దరఖాస్తులుఅధ్యయన కేంద్రాలకు చేరిన పాఠ్యపుస్తకాలుమార్చి 21 నుంచి వాట్సాప్ ద్వారా ఆన్లైన్ బోధనఆదిలాబాద్ రూరల్, ఏప్రిల్ 14 : ఓపెన్ స్కూళ్లకు భారీగా క్రేజ్ పెరిగింది. చదువు మానేస
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతిబేల, ఏప్రిల్ 14: అంబేద్కర్ ఆలోచన విధానాలు చాలా గొప్పవని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్ కొనియాడారు. అంబేద్కర్ �