అభిమానుల కోసం ఎలాంటి రిస్క్ స్టంట్స్ చేయడానికైనా రెడీగా ఉంటాడు విశాల్. ప్రస్తుతం అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మార్క్ ఆంటోనీ (Mark Antony) చిత్రంలో నటిస్తున్నాడు విశాల్ .
ప్రస్తుతం విశాల్ (Vishal) మార్క్ ఆంటోనీ (Mark Antony) టైటిల్‌తో చేస్తున్న సినిమా షూటింగ్ దశలో ఉంది. చెన్నై షూటింగ్ షెడ్యూల్లో పాల్గొంటుండగా..ఊహించని ప్రమాదం జరిగింది. భారీ యాక్షన్ ఫైట్‌ను చిత్రీకరిస్తుండ