మెస్సీ వీడ్కోలు ఆట
రెండు దశాబ్దాల పాటు తనదైన విన్యాసాలతో సాకర్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ తన జాతీయ జట్టుకు వీడ్కోలు పలికేందుకు సమయం ఆసన్నమైంది. రెండున్నర నెలల క్రితం ముగిసిన ఫిఫా ప్రపంచకప్ తర్వాత గత ఆగస్టులో రిటైర్మెంట్ ప్రకటించిన ఈ లెజెండరీ ప్లేయర్..
బ్యూనస్ఎయిర్స్ (అర్జెంటీనా) : రెండు దశాబ్దాల పాటు తనదైన విన్యాసాలతో సాకర్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ తన జాతీయ జట్టుకు వీడ్కోలు పలికేందుకు సమయం ఆసన్నమైంది. రెండున్నర నెలల క్రితం ముగిసిన ఫిఫా ప్రపంచకప్ తర్వాత గత ఆగస్టులో రిటైర్మెంట్ ప్రకటించిన ఈ లెజెండరీ ప్లేయర్.. తన దేశం తరఫున ఆఖరాట ఆడేందుకు సిద్ధమయ్యాడు. తన ఫేర్వెల్ మ్యాచ్‌ను అతడు బెనిన్‌తో ఆడనున్నాడు.
బ్యూనస్ఎయిర్స్లోని ప్రఖ్యాత ఎస్టాడియొ మాస్ మాన్యుమెంటల్ స్టేడియంలో తమ అభిమాన ఆటగాడి ఆటను అర్జెంటీనా జెర్సీలో ఆఖరిసారి చూసేందుకు గాను సుమారు 85 వేల మంది ప్రేక్షకులు రానున్నట్టు అంచనా. 2022 ఫిఫా ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా జట్టులోని సభ్యులంతా వారి కుటుంబసభ్యులతో కలిసి ఈ మ్యాచ్‌ను చూడనున్నారు. భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 4.30 గంటలకు మొదలయ్యే ఈ మ్యాచ్‌ను మనదేశంలో జీ5 లో లైవ్ చూడొచ్చు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

