నష్టాలకు బ్రేక్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఎట్టకేలకు లాభాల్లోకి వచ్చాయి. చమురు సరఫరా ఆందోళనలు తగ్గుముఖం పట్టడంతోపాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన అనుకూల సంకేతాలు మదుపర్లను కొనుగోళ్ల వైపు నడిపించాయి.
ముంబై, అక్టోబర్ 5 : దేశీయ స్టాక్ మార్కెట్లు ఎట్టకేలకు లాభాల్లోకి వచ్చాయి. చమురు సరఫరా ఆందోళనలు తగ్గుముఖం పట్టడంతోపాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన అనుకూల సంకేతాలు మదుపర్లను కొనుగోళ్ల వైపు నడిపించాయి. అమెరికా ఉద్యోగుల డాటా అంచనాల కంటే తక్కువగా నమోదుకావడంతో వచ్చే సమీక్షలో అమెరికా ఫెడరల్ తన కఠిన నిబంధనలను సడలించే అవకాశం ఉన్నట్టు వచ్చిన అంచనాలు గ్లోబల్ మార్కెట్లలో జోష్ పెంచింది.
దీంతో దేశీయ సూచీలు కదంతొక్కాయి. ఇంట్రాడేలో 700 పాయింట్లకు పైగా ఎగబాకిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్..చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 472.77 పాయింట్లు అందుకొని తిరిగి 72 వేల పాయింట్ల మైలురాయిని అధిగమించింది. చివరకు 72,382.47 వద్ద స్థిరపడింది. మరో సూచీ ఎన్ఎస్ఈ నిఫ్టీ 133.80 పాయింట్టు అందుకొని 22,555.75 పాయింట్ల వద్ద ముగిసింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth vs Raja Gopal Reddy | రేవంత్ వర్సెస్ రాజగోపాల్.. రెండు రోజులుగా సీఎంను టార్గెట్ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే
Revanth Reddy | మొగోళ్లు బెల్ట్షాప్కు పోతే ఆడోళ్లు సభకు వచ్చిండ్రు.. ఇంటి పెద్దలను అవమానించేలా సీఎం రేవంత్ వ్యాఖ్యలు
5 లక్షల కోట్ల అవినీతి
‘సాగర్’ నోటీసుల్లో గందరగోళం
ప్రజల సొమ్ముతో రేవంత్ ఫుట్బాల్
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

