ఉగాండాలో ఒక స్కూల్‌పై కొందరు తిరుగుబాటుదారులు దాడి చేసి మారణకాండను సృష్టించారు. 41 మందిని దారుణంగా చంపివేశారు. ఇందులో 38 మంది విద్యార్థులు కాగా గార్డు, మరో ఇద్దరు స్థానికులు ఉన్నారు.
ఆఫ్రికా దేశమైన కాంగోలో (Congo) ఉగ్రవాదులు దారుణానికి పాల్పడ్డారు. పశ్చిమ కాంగోలోని బెనీ (Beni) ప్రావిన్స్‌లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. దీంతో 20 మంది సాధారణ పౌరులు మృతిచెందారు. ఈ దాడి చేసింది తామేనని ఇస్లామి