Congo | కాంగోలో ఉగ్రదాడి.. 20 మంది మృతి
ఆఫ్రికా దేశమైన కాంగోలో (Congo) ఉగ్రవాదులు దారుణానికి పాల్పడ్డారు. పశ్చిమ కాంగోలోని బెనీ (Beni) ప్రావిన్స్‌లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. దీంతో 20 మంది సాధారణ పౌరులు మృతిచెందారు. ఈ దాడి చేసింది తామేనని ఇస్లామిక్ స్టేట్స్ (Islamic State) ఉగ్రసంస్థ బాధ్యతవహిస్తూ ప్రకటనచేసింది.
న్యూఢిల్లీ: ఆఫ్రికా దేశమైన కాంగోలో (Congo) ఉగ్రవాదులు దారుణానికి పాల్పడ్డారు. పశ్చిమ కాంగోలోని బెనీ (Beni) ప్రావిన్స్‌లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. దీంతో 20 మంది సాధారణ పౌరులు మృతిచెందారు. ఈ దాడి చేసింది తామేనని ఇస్లామిక్ స్టేట్స్ (Islamic State) ఉగ్రసంస్థ బాధ్యతవహిస్తూ ప్రకటనచేసింది. బెనీ టెర్రిటరీలోని ముసందబాలో (Musandaba) 20 మృతదేహాలను గుర్తించామన్నారు. కాగా, ఉగాండాకు చెందిన అల్లైండ్ డెమొక్రటిక్ ఫోర్సెస్ (ADF) గ్రూప్ స్థానికులపై దాడులకు పాల్పడిందని ఆర్మీ అధికారులు ఆరోపించారు.

Congo 1
మార్చి 20న కూడా తూర్పు ఇటూరి, ఉత్తర కివు ప్రావిన్సుల్లో ఉగ్రవాదులు బీభత్సం సృష్టించారు. రెండు వేర్వేరు దాడుల్లో 22 మందిని హతమార్చడమే కాకుండా ముగ్గురు వ్యక్తులను ఎత్తుకెళ్లారు. ఇటూరి ప్రావిన్స్‌లోని పలుగ్రామాలపై దాడులకు పాల్పడి 12 మందిని ఊచకోతకోశారు. అదేవిధంగా కివు ప్రావిన్స్‌లో 10 మందిని చంపేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- ADF
- Beni territory
- Congo
- IS
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

