ఫోన్ల ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న అదనపు ఎస్పీ భుజంగరావు ప్రస్తుతం మధ్యంతర బెయిల్పై కొనసాగుతున్న నేపథ్యంలో బుధవారం ఆయన ఒక్కరే నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు.
ఫోన్ల ట్యాపింగ్ కేసులో రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న అదనపు ఎస్పీ భుజంగరావుకు 15 రోజులపాటు మధ్యంతర బెయిల్ లభించింది. ఆయన ఆరోగ్యం సరిగా లేకపోవడంతో చికిత్స నిమిత్తం ఈ నెల 31 వరకు షరతులతో కూడిన మధ్యంతర బెయిల�