ప్రభుత్వం పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేసింది. నిజామాబాద్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రమిశ్రాను ఏటూరు నాగారం ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్‌గా బదిలీ చేసింది.
జూన్ 5నుంచి 10వ తేదీ వరకు రాజీవ్ స్వగృహ శ్రీవల్లి టౌన్షిప్ ఓపెన్ ప్లాట్లు, పాక్షిక నిర్మాణ గృహాలకు ఐదో విడుత భౌతిక వేలం నిర్వహించనున్నట్లు అదనపు కలెక్టర్ ఖుష్బూ గుప్తా తెలిపారు. ఈ మేరకు కలెక్టరేట్ల