శ్రీచైతన్య విద్యాసం స్థల బ్రాండ్ అంబాసిడర్గా ప్రముఖ సినీ హీరోయిన్ శ్రీలీలను ఎంపిక చేసినట్టు విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ సుష్మశ్రీ శనివారం ఒక ప్రక టనలో తెలిపారు.
ధమాకా ఫేం శ్రీలీల ఎర్ర చీరలో మెరిసిపోయింది. తన అందంతో కుర్రాళ్ల గుండెల్ని పిండేసింది. నగరంలో సీఎంఆర్ స్టోర్ ప్రారంభోత్సవానికి హాజరైన ఈ ముద్దుగుమ్మను చూసిన యువ హృదయాలు పులకరించిపోయాయి.