OG Movie Shows Canceled | అమెరికాలో ఉన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి షాక్ తగిలింది. ఉత్తర అమెరికాలోని ప్రముఖ థియేటర్ చైన్ అయిన యార్క్ సినిమాస్ (YorkCinemas) 'OG' చిత్ర ప్రదర్శనలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
Actor Venkat In Pawan Kalyan OG | ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజకీయాలకు విరామం ఇచ్చి కొన్ని రోజులుగా సినిమా షూటింగ్లు పూర్తి చేస్తున్న విషయం తెలిసిందే.