OG Movie Trailer | అగ్ర కథానాయకుడు పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఓజీ. ఈ సినిమాకు సుజిత్ సైన్ దర్శకత్వం వహిస్తుండగా.. డీవీవీ ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌పై దానయ్య నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్స్ చేస్తుంది చిత్రయూనిట్. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైనట్లు నిర్వహాకులు ప్రకటించారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. అభిమానులు http://prasadz.com/ అనే వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకొవచ్చని ప్రకటించారు.
It’s time! 🚨 #OG bookings are LIVE for Friday. Don’t wait, book your seats NOW! 💥 #TheyCalHimOG pic.twitter.com/m6pXCyFJmu
— Prasads Multiplex (@PrasadsCinemas) September 20, 2025