తెలుగు వెండితెరపై వైవిధ్యమైన పాత్రలకు చిరునామాగా నిలిచిన సీనియర్ నటుడు శరత్‌బాబు (71) సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో కన్నుమూశారు. గత నెల 20న తీవ్ర అనారోగ్యంతో ఆయన ఆసుపత్రిలో చేరారు.
కొద్ది రోజుల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురై హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సీనియర్ నటుడు శరత్‌బాబు (71) ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రముఖ సినీనటుడు శరత్ బాబు ఆరోగ్యంపై వస్తున్న పుకార్లను ఏఐజీ ఆసుపత్రి ఖండించింది. ఆయన మరణించారని వస్తున్న వార్తలు పూర్తిగా అసత్యమని పేర్కొంది. ఆయన ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని, ఇంటెన్సివ్ కే�