Mammootty Health Update | మలయాళ నటుడు మమ్ముట్టి ఇటీవల ఆరోగ్య సమస్యలతో వార్తలకెక్కారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని తెలియడంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన పూర్తి ఆరోగ్యం ఉన్నారు.
Mohanlal Puja | కేరళ (Kerala) కు చెందిన ప్రముఖ నటుడు మమ్ముట్టి (Mammootty) ఆరోగ్యంగా ఉండాలని కాంక్షిస్తూ మరో అగ్ర నటుడు మోహన్‌లాల్ (Mohanlal) శబరిమల (Sabarimala) అయ్యప్ప ఆలయం (Ayyappa temple) లో ప్రత్యేక పూజలు చేశారు.
Mammootty | మలయాళ అగ్ర నటుడు మమ్ముట్టి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి ఫాతిమా ఇస్మాయిల్ (93) శుక్రవారం కోచిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూసింది. ఆమె గతకొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నది.