మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలోని అన్నారం రోడ్డులో ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహం వద్ద శనివారం ఆయన 14వ వర్ధంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు నివాళులు అర్పించారు.
పాలకుర్తి మండల కేంద్రంలో విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ మండల అధ్యక్షుడు అబ్బోజు యాకస్వామి ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ 14వ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించ�