WhatsApp | ఒక్క ఆగస్టులోనే 74.2 లక్షల ఖాతాలను నిషేధించినట్లు వాట్సాప్ వెల్లడించింది. ఫేక్ న్యూస్ వ్యాప్తి చేస్తున్నారని కస్టమర్ల నుంచి వచ్చిన ఫిర్యాదులతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
Whatsapp | ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ భారతీయ వినియోగదారులకు షాక్ ఇచ్చింది. మెటా సారథ్యంలోని వాట్సాప్ గతేడాదిలో భారీ స్థాయిలో భారతీయ అకౌంట్లను నిషేధించింది. కొత్తగా అమల్లోకి వచ్చిన కొత్త ఐటీ నియ�