Whatsapp | వాట్సాప్ షాకింగ్ నిర్ణయం.. 20 లక్షల ఖాతాల బ్యాన్
Whatsapp | ఐటీ రూల్స్-2021 రూల్ 4 (1) (డీ) నిబంధనకు అనుగుణంగా అక్టోబర్లో 20.60 లక్షల ఖాతాలను వాట్సాప్ నిషేధించింది.

Whatsapp | యూజర్ల ఫిర్యాదు మేరకు గత అక్టోబర్లో 20 లక్షలకు పైగా ఖాతాలను నిషేధించామని మెసేజింగ్ యాప్ వాట్సాప్ తెలిపింది. అశ్లీల సమాచారం. ఫేక్ న్యూస్ వ్యాప్తి, ఇతర యూజర్ల నుంచి వచ్చిన ఫిర్యాదులు, విజ్ఞప్తుల ఆధారంగా ఈ ఖాతాలను నిషేధించామని గురువారం పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న హానికర ఖాతాలను తొలగించామని వివరించింది.
వాట్సాప్ ఖాతా రిజిస్ట్రేషన్, సదరు యూజర్ పంపే మెసేజ్లు, వాటిపై మరో ఖాతాదారు ఫిర్యాదులను తమ అనలటిక్స్ బృందం పరిశీలించిన తర్వాత చర్యలు తీసుకుంటుందని తెలిపింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2021లోని 4 (1) (డీ) నిబంధనకు అనుగుణంగా 20.69 లక్షల ఖాతాలను నిషేధించామని వాట్సాప్ పేర్కొన్నది.
అక్టోబర్లో 18 ఖాతాలపై 500 విజ్ఞప్తులు వచ్చాయని వాట్సాప్ వివరించింది. వీటిలో 146 నివేదికలు, 248 నిషేధ విజ్ఞప్తులు, 53 ప్రొడక్ట్ నివేదికలు, 11 సేఫ్టీ నివేదికలు, 42 ఇతర విజ్ఞప్తులు ఉన్నాయన్నది. వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపిన వారు, పొందిన వారు మినహా ఇతరులెవ్వరూ ఆ సందేశం చూడలేరని స్పష్టం చేసింది. తమ ఎండ్టు ఎండ్ ఎన్క్రిప్షన్ భద్రతెంతో పటిష్ఠమైందని తెలిపింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Mehendi Blouse : చీర కట్టింది కానీ నో జాకెట్.. మెహందీతో బ్లౌజ్ డిజైన్.. నెటిజన్లు చూసి షాక్
వ్యాక్సిన్ వేయించుకుంటే డేటింగ్ చేస్తా.. యువతి బంపర్ ఆఫర్.. ఎక్కడో తెలుసా?
jayabharathi |ఆడవాళ్లు డ్రైవింగ్ నేర్చుకుని ఏం చేస్తారనే ప్రశ్నకు ఇదే నా జవాబు
3 అడుగుల వరుడు.. 2 అడుగుల వధువు.. 7 అడుగుల బంధం
అరుదైన రెండు తలల బల్లిని చూశారా ఎప్పుడైనా?.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు.. వైరల్ వీడియో
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- accounts ban
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

