అరుదైన రెండు తలల బల్లిని చూశారా ఎప్పుడైనా?.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు.. వైరల్ వీడియో
రెండు తలల బల్లి హల్చల్ | ఎట్టెట్టా.. రెండు తలల పామును చూశాం కానీ.. రెండు తలల బల్లిని మాత్రం ఎప్పుడూ చూడలేదు అంటారా? అయితే మీరు ఖచ్చితంగా ఈ వార్తను చదవాల్సిందే
ఎట్టెట్టా.. రెండు తలల పామును చూశాం కానీ.. రెండు తలల బల్లిని మాత్రం ఎప్పుడూ చూడలేదు అంటారా? అయితే మీరు ఖచ్చితంగా ఈ వార్తను చదవాల్సిందే. ఎందుకంటే.. రెండు తలల బల్లి ఇటీవల కనిపించింది. దాన్ని మొదటిసారి చూసిన వాళ్లు కూడా షాక్ అయ్యారు. ఎందుకంటే.. దానికి రెండు తలలు ఉండటం. సాధారణంగా మన ఇంట్లో కనిపించే బల్లులకు ఒకే తల ఉంటుంది. కానీ.. విచిత్రంగా ఆ బల్లికి రెండు తలలు ఉండటం ఏంటని అందరూ షాక్ అయ్యారు.

ఆస్ట్రేలియాలోని సోమర్స్బైలో ఉన్న రెప్టైల్ పార్కులోనే ఈ వింత ఘటన చోటు చేసుకుంది. ఆ పార్క్‌లో ఇప్పటి వరకు రెండు తలల పాములు ఉన్నాయి. రెండు తలల షార్క్‌లు ఉన్నాయి కానీ.. రెండు తలల బల్లి మాత్రం మొదటిసారి అక్కడికి వచ్చి చేరింది.
ఓ వ్యక్తి రెండు తలల బల్లిని తీసుకొచ్చి పార్క్ సిబ్బందికి అందించాడట. అది అరుదైన జాతికి చెందిన నీలిరంగు నాలిక గల బల్లి. అయితే.. దానికి రెండు తలలు ఉండటంతో దాన్ని చూసి పార్క్ సిబ్బంది కూడా ఆశ్చర్యపోయారు. దానికి లక్కీ అని పేరు పెట్టి.. సందర్శకుల కోసం పార్క్‌లో ఉంచారు.

కాలిఫోర్నియాకు చెందిన రెప్టైల్ జూ ఓనర్ జే బ్రీవర్ ఆ రెండు తలల బల్లికి సంబంధించిన వీడియోను తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేశాడు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రెండు తలల బల్లిని చూసిన నెటిజన్లు.. ఇదేందయ్యా ఇది.. ఇటువంటి బల్లిని ఇప్పటి వరకు చూడలేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
https://www.instagram.com/p/CWqbLWzJPrX/
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
చివరి నిమిషంలో ఫుడ్ ఆర్డర్ చేశాడు.. రెస్టారెంట్ ఏం డెలివరీ చేసిందో తెలుసా?
జాబ్ కావాలి.. మెట్రో స్టేషన్ వద్ద రెజ్యూమ్‌తో నిరుద్యోగి.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా?
పురిటి నొప్పులు వస్తున్నా.. సైకిల్ తొక్కుతూ ఆసుపత్రికి వెళ్లి బిడ్డకు జన్మనిచ్చిన ఎంపీ
Monkey Festival : అక్కడ కోతుల పండుగే స్పెషల్ అట్రాక్షన్.. ఎందుకు జరుపుతారో తెలుసా?
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

