ఆదిత్య, విక్కీస్ డ్రీమ్, డాక్టర్ గౌతమ్ వంటి సందేశాత్మక బాలల చిత్రాలను రూపొందించి ఎన్నో పురస్కారాలను సొంతం చేసుకున్నారు దర్శకనిర్మాత భీమగాని సుధాకర్ గౌడ్.
స్వీయ దర్శకనిర్మాణంలో భీమగాని సుధాకర్ గౌడ్ రూపొందిస్తున్న బాలల చిత్రం ‘అభినవ్'. ఇటీవల ఈ చిత్ర ట్రైలర్ను ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్ ఆవిష్కరించారు. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలని, �