అభినవ్ గోమఠం, వైశాలిరాజ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా’. తిరుపతి రావు ఇండ్ల దర్శకుడు. కాసుల క్రియేటివ్ వర్క్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 23న విడుదలకానుంది. మంగళవారం ప్రీరిలీ�
నరేష్ ఆగస్త్య, అభినవ్ గోమఠం, విశ్వదేవ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘కిస్మత్'. అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రను పోషిస్తున్నారు. శ్రీనాథ్ బాదినేని దర్శకుడు.