Bigg Boss 8 Telugu | తెలుగు బిగ్ రియాలిటీ షో బిగ్బాస్ 8వ సీజన్ మొదలైంది. తొలి కంటెస్టెంట్గా నటి యష్మీ గౌడ బీబీ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చింది. రెండో కంటెస్టెంట్గా టీవీ నటుడు నిఖిల్ మలియక్కల్ ఎంట్రీ ఇచ్చాడు. కన్నడలో ర�
అందరికీ అతనో నటుడు. టైమింగ్ అతని బలం. హీరో పాత్రలకు పర్ఫెక్ట్ దోస్తు. కానీ, ఆ యువకుడు మాత్రం కెమెరా ముందు నటించాలని ఎప్పుడూ అనుకోలేదు. అనుకోకుండా వచ్చిన ఒక అవకాశం.. తన జీవితం అవుతుందని అస్సలు ఊహించలేదు. క�
యువనటుడు అభయ్ నవీన్ నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా ‘రామన్న యూత్'. ఫైర్ ైప్లె ఆర్ట్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. సోమవారం నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్కు విశ్వక్సేన్, ప్ర�
ఈ క్రమంలో అతనికి ఎదురైన అనుభవాల నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రం ‘రామన్న యూత్'. అభయ్ నవీన్ స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించారు. ఫైర్ ఫ్లై ఆర్ట్స్ సంస్థ నిర్మించింది.