యువతను గెలిపించే రామన్న
ఈ క్రమంలో అతనికి ఎదురైన అనుభవాల నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రం ‘రామన్న యూత్'. అభయ్ నవీన్ స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించారు. ఫైర్ ఫ్లై ఆర్ట్స్ సంస్థ నిర్మించింది.
ఒక గ్రామంలో రాజకీయ నాయకుడిగా ఎదగాలనుకున్న యువకుడు చేసిన ప్రయత్నాలు..ఈ క్రమంలో అతనికి ఎదురైన అనుభవాల నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రం ‘రామన్న యూత్’. అభయ్ నవీన్ స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించారు. ఫైర్ ఫ్లై ఆర్ట్స్ సంస్థ నిర్మించింది. ఈ నెల 15న విడుదలకానుంది. ఈ చిత్ర ట్రైలర్‌ను హీరో సిద్ధార్థ్ విడుదల చేశారు.
యూత్ గెలవాలనే సందేశంతో ఈ సినిమా కథాంశం స్ఫూర్తినిచ్చేలా ఉందని ఆయన అన్నారు. చిత్ర హీరో, దర్శకుడు అభయ్ నవీన్ మాట్లాడుతూ ‘గ్రామీణ నేపథ్యంలో సాగే పొలిటికల్ థ్రిల్లర్ కథాంశమిది. యువతకు సందేశాత్మకంగా ఉంటుంది. తప్పకుండా అన్ని వర్గాల వారిని మెప్పిస్తుంది’ అన్నారు. అనిల్ గిల, శ్రీకాంత్ అయ్యంగార్, తాగుబోతు రమేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: కమ్రాన్, కెమెరా: ఫహాద్ అబ్దుల్ మజీద్, రచన-దర్శకత్వం: అభయ్ నవీన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

