Ramanna Youth | వారి నమ్మకాన్ని నిలబెడుతుంది
యువనటుడు అభయ్ నవీన్ నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా ‘రామన్న యూత్'. ఫైర్ ైప్లె ఆర్ట్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. సోమవారం నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు విశ్వక్సేన్, ప్రియదర్శి, తిరువీర్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.
యువనటుడు అభయ్ నవీన్ నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా ‘రామన్న యూత్’. ఫైర్ ైప్లె ఆర్ట్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. సోమవారం నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు విశ్వక్సేన్, ప్రియదర్శి, తిరువీర్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. అభయ్ నవీన్ మాట్లాడుతూ- “ మాది సిద్ధిపేట. మా నాన్న మ్యాథ్స్ టీచర్. నాకు సినిమాలంటే పిచ్చి. ఇంట్లో వాళ్లకేమో ఇష్టంలేదు. చివరకు నా పిచ్చి అర్థంచేసుకొని వాళ్లే ప్రోత్సహించడం మొదలుపెట్టారు.
ప్రియదర్శి, తిరువీర్, తరుణ్‌భాస్కర్, జీవన్‌రెడ్డి, పవన్ సాదినేని నాకు మంచి స్నేహితులు. వారందరూ నా వెనుక ఉన్నారు కాబట్టే ఈ సినిమా తీయగలిగాను. విశ్వక్సేన్ది గోల్డెన్ హార్ట్. అడగ్గానే వచ్చారు. అందరికీ నచ్చే సినిమా ఇది. నా నిర్మాతలు నన్ను నమ్మి ఈ సినిమా చేశారు. వారి నమ్మకాన్ని కచ్చితంగా ఈ సినిమా నిలబెడుతుంది” అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cop Rapes Girl | పోలీస్ సహాయం కోరిన బాలిక.. కార్యాలయంలో పోలీస్ అధికారి అత్యాచారం
Harish Rao | రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్..భూములను కాపాడిందే బీఆర్ఎస్ : మాజీ మంత్రి హరీష్‌రావు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
‘కార్మిక హక్కుల పరిరక్షణకు ఐక్య పోరాటాలు కొనసాగించాలి’
ఆంధ్రా విద్యుత్ పునరుద్ధణ పనుల్లో మన ఉద్యోగులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

