IND vs AUS | ఆస్ట్రేలియాతో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో టీ20లో భారత జట్టు టాస్ గెలిచింది. దీంతో తాము ముందుగా బౌలింగ్ చేయనున్నట్లు కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. అలాగే తమ జట్టులో ఒక మార్పు జరిగినట్లు వెల్లడించాడు.
Jasprit Bumrah | టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన పునరాగమనం చేశాడు. ఆసియా కప్ ముందు గాయంపాలైన బుమ్రా.. ఎన్సీయేలో ట్రీట్మెంట్ తీసుకున్నాడు. అనంతరం ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో
IND vs AUS | నాగ్‌పూర్ వేదికగా జరుగుతున్న రెండో టీ20లో ఆస్ట్రేలియా జట్టు నాలుగో వికెట్ కోల్పోయింది. 8 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన ఆ జట్టు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ వచ్చింది.
IND vs AUS | భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాగ్‌పూర్ వేదికగా జరుగుతున్న మ్యాచ్.. అవుట్‌ఫీల్డ్ చిత్తడిగా ఉండటంతో ఆలస్యంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు బౌలింగ్ ఎంచుకుంది.
IND vs AUS | భారత్‌తో జరుగుతున్న తొలి టీ20లో ఆసీస్ ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించింది. 209 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన ఆ జట్టుకు కెప్టెన్ ఆరోన్ ఫించ్ (22), కామెరూన్ గ్రీన్ (27 నాటౌట్) అదిరిపోయే ఆరంభం అందించారు.
IND vs AUS | భారత్‌తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు టాస్ గెలిచింది. మొహాలీ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ సారధి ఆరోన్ ఫించ్.. ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
IND vs AUS | టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. ఫామ్‌లో ఉంటే ఎప్పుడు ఫామ్‌లోకి వస్తాడని, ఫామ్‌లోకి వస్తే అతన్ని ప్రత్యర్థులు ఎలా అడ్డుకుంటారని
మెల్బోర్న్: ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరన్ ఫించ్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగే వన్డే అతనికి చివరి మ్యాచ్ కానున్నది. అయితే వచ్చే నెలలో స్వంత గడ్డపై జరగను�
మూడో టీ20లోనూ లంక చిత్తు కాన్బెర్రా: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఆస్ట్రేలియా మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే శ్రీలంకపై సిరీస్ విజయం సాధించింది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా మంగళవారం జరిగిన �
Justin Langer | బాల్ ట్యాంపరింగ్ కారణంగా డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్‌పై ఏడాది పాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కోచ్ బాధ్యతలు చేపట్టిన లాంగర్.. జట్టును కష్టాల నుంచి నెమ్మదిగా బయటకు తీసుకొచ్చాడు. ఈ క్�
టీ20 వరల్డ్ కప్ ఫైనల్ పోరులో న్యూజిలాండ్ ఇన్సింగ్స్ ముగియడంతో.. బ్యాటింగ్ బరిలోకి ఆస్ట్రేలియా దిగింది. ఓపెనర్లు.. డేవిడ్ వార్నర్, కెప్టెన్ ఆరున్ ఫించ్.. బరిలోకి దిగి మ్యాచ్‌ను ప్రారంభించారు. అయితే
ఆస్ట్రేలియా బ్యాటింగ్ బరిలోకి దిగిన మొదటి ఓవర్లోనే షాక్ తగిలింది. కెప్టెన్, ఓపెనర్ ఆరున్ ఫించ్.. డక్ అవుట్ అయ్యాడు. కేవలం ఒకటే బంతి ఆడిన ఫించ్.. ఎల్బీడబ్ల్యూ అవుట్ అయ్యాడు. షాహీన్ ఆఫ్రిది బౌలిం�
సిడ్నీ: ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్ ఆరోన్ ఫించ్ తండ్రి అయ్యాడు. ఫించ్ భార్య అమీ మంగళవారం ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఫించ్ ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. ‘మా లిటిల్ ప్రిన్సెస్ ఎస్
ఒమన్, యూఏఈ వేదికగా అక్టోబర్ 17 నుంచి ప్రారంభం కాబోయే టీ20 వరల్డ్‌కప్( T20 World Cup ) కోసం గురువారం 15 మంది సభ్యుల టీమ్‌ను ప్రకటించింది క్రికెట్ ఆస్ట్రేలియా.