ఆస్ట్రేలియా బ్యాటింగ్ బరిలోకి దిగిన మొదటి ఓవర్లోనే షాక్ తగిలింది. కెప్టెన్, ఓపెనర్ ఆరున్ ఫించ్.. డక్ అవుట్ అయ్యాడు. కేవలం ఒకటే బంతి ఆడిన ఫించ్.. ఎల్బీడబ్ల్యూ అవుట్ అయ్యాడు. షాహీన్ ఆఫ్రిది బౌలింగ్‌లో ఫించ్ అవుట్ అయ్యాడు. దీంతో మార్ష్ బరిలోకి దిగాడు. ప్రస్తుతం క్రీజులో డేవిడ్ వార్నర్, మార్ష్ ఉన్నారు. ఒక ఓవర్‌కు ఆస్ట్రేలియా చేసిన స్కోర్ ఒకటి.
Shaheen Afridi you beauty 👌
— T20 World Cup (@T20WorldCup) November 11, 2021
A peach of a delivery traps Aaron Finch who walks back for a 🦆#T20WorldCup | #PAKvAUS | https://t.co/W7izrV7PAI pic.twitter.com/7d3B7GQDFL