లేటు వయసులో ఘాటు ప్రేమాయణాలు బాలీవుడ్‌కు కొత్తేం కాదు. వలపు గాలి సోకితే వయసుతో పనేముంది అనుకుంటూ ఎందరో తారలు లేటు వయసులో ప్రేమలో మునిగితేలిన ఉదంతాలున్నాయి. తాజాగా అగ్ర నటుడు అమీర్‌ఖాన్ ఆ వరుసలో చేరారు. �
అమీర్ ఖాన్ విడాకులు దేశమంతటా హాట్ టాపిక్‌గా మారాయి. ఫాతిమా సనా షేక్‌తో లింక్ ఉందని.. అందుకే కిరణ్‌రావుతో విడాకులు తీసుకుంటున్నాడని వార్తలు గుప్పుమంటున్నాయి.
సినిమా వాళ్ల పెళ్లిళ్లు అంటే మూణ్నాళ్ల ముచ్చటే అని బయట ఓ టాక్ కూడా నడుస్తోంది. పలువురు సెలబ్రెటీలు ఈ మాట తప్పని నిరూపిస్తున్నప్పటికీ.. కొంతమంది మాత్రం ఈ వార్తలకు ఊతమిస్తున్నారు.
ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్, కిరణ్ రావ్ దంపతులు తమ 15 ఏళ్ల వివాహ బంధానికి తెరదించబోతున్నారన్న వార్త అతని అభిమానులను షాక్‌కు గురి చేసింది. ఈ ఇద్దరూ శనివారం తాము విడిపోతున్నట్లు ఒక సంయ�