Aamir Khan: 29 ఏళ్ల నటిని పెళ్లి చేసుకోబోతున్న అమీర్ ఖాన్.. ఇందులో నిజం ఎంత?

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్‌కి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 3 ఇడియట్స్, తారే జమీన్ పర్, దిల్, లగాన్, రంగ్ దే బసంతి, సర్ఫరోష్ , మంగళ్ పాండే, ఫనా, గజిని, పీకే వంటి చిత్రాలతో బాలీవుడ్ బాక్సాఫీసులను బద్దలుకొట్టిన బ్లాక్ బస్టర్ అమీర్ ఖాన్ భారతీయ సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ప్రొఫెషనల్ లైఫ్‌లో అమీర్‌కి తిరుగులేదనే చెప్పాలి.
పర్సనల్ లైఫ్‌లో మాత్రం అతనిపై పలు విమర్శలు కురిపిస్తూ ఉంటారు నెటిజన్స్. మొదటగా 1986 లో రీనా దత్తాని పెళ్లి చేసుకొని సరిగ్గా 15 ఏళ్ళకే విడాకులు తీసుకున్న అమీర్ ఖాన్ తర్వాత 2005 సంవత్సరంలో కిరణ్ రావు ని వివాహం చేసుకున్నాడు. రీసెంట్గా ఆమెకు విడాకులు ఇచ్చాడు. అయితే ఈసారి ఈ బాలీవుడ్ నటుడు విడాకులు తీసుకోడానికి కారణం మరొక బాలీవుడ్ హీరోయిన్ అని అటు సోషల్ మీడియా తో పాటు బాలీవుడ్ లోనూ టాక్.
దంగల్ చిత్రంలో అమీర్ ఖాన్ కి కూతురు గా నటించిన నటి ఫాతిమా సన షేక్ తో అమీర్ ఖాన్ ప్రేమలో ఉన్నాడని అందువల్లనే ఆ నటికి ఆ తర్వాత చిత్రమైన “ది థగ్స్ అఫ్ హిందూస్తాన్” చిత్రంలో అమీర్ సరసన నటించడానికి అవకాశం కూడా ఇచ్చారని సమాచారం. అయితే దీనిపై స్పందించిన ఫాతిమా.. ‘కొందరు వ్యక్తులు.. ఆమిర్ ఖాన్, తాను డేటింగ్లో ఉన్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. నెటిజన్లు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని ఫాతిమాసనా స్పష్టం చేసింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arjun Rajput: పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్.. అర్జున్ రాజ్‌ఫుత్ సెంచరీ
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

