రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం ఆరు గ్యారెంటీల అమలుకు చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంతో జనాలు మీ సేవా, ఆధార్ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. ఆరు గ్యారెంటీల అమలుకు ఆధార్ కీలకంగా మారింది. గతంలో ఎప్పుడో తీసుక�
ప్రభుత్వ పథకాలకు ఆధార్ అప్డేట్ చేసుకునేందుకు ప్రజలు ఆధార్ సెంటర్ల వద్ద బారులు తీరుతున్నారు. దండేపల్లి మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్లో ఆధార్ నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అప్డేట్�