ఆధార్ కార్డు ఉన్నవాళ్లందరికీ కేంద్రం రూ.4.78 లక్షల లోన్ ఇస్తున్నదంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది. దానికోసం దరఖాస్తు చేసుకోండి అంటూ లింక్ జత చేసి ఉన్నది.
ఇకపై ఎవరైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందాలంటే ఆధార్ నంబర్ తప్పనిసరిగా ఉండాలని యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ప్రకటించింది. ఆధార్ లేనివాళ్లు వెంటనే ఆ�