పెండ్లి కావడంలేదని మనస్తాపంతో ఓ యువకు డు గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్దపల్లి జిల్లా మంథని చెందిన దాసరి లక్ష్మి, వెంకటి దంపతుల మూడో కుమారుడు సంతోష్ (28) ఓ చికెన్ సెంటర్లో పనిచేస్తున్నాడు.
ఆరేండ్లలో దేశంలో నమోదైన మరణాలు సగటున కోటి జనాభాకు 85 కస్టడీ డెత్స్ యూపీ టాప్.. రెండేండ్లలో 952 మంది మృతి లోక్సభలో వివరాలు వెల్లడించిన కేంద్రం న్యూఢిల్లీ, జూలై 27: కస్టడీలో ఉన్నవారు అర్ధాంతరంగా కడతేరుతున్నా