Ram Charan | లాస్ ఏంజెల్స్‌లోని డాల్బి థియేటర్లో 95వ అకాడమీ అవార్డుల (95th Academy Awards) వేడుకలకు అంతా రెడీ అయింది. ఆర్ఆర్ఆర్ టీం ఈవెంట్ షురూ అయ్యే కంటే ముందే ఏదో ఒక అప్డేట్స్ ఇస్తూ అభిమానులను ఖుషీ చేస్తున్నారు.
లాస్ ఏంజిల్స్‌లోని డాల్బి థియేటర్లో ఆస్కార్ వేడుకలకు అంతా సిద్దమైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ అవార్డుల వేడుక ఎప్పుడెప్పుడు మొదలవుతుందా..? అని ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు.
భాషతో సంబంధం లేకుండా అన్ని ప్రాంతాల వాళ్లు ఎంజాయ్ చేసేలా మాస్ బీట్ సాంగ్ చేయాలంటే మన తర్వాతే ఎవరైనా అని చెప్పడం అతిశయోక్తి కాదేమో. తెలంగాణ మాస్ సాంగ్స్, డ్యాన్స్‌ను ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స