7/G Brindavan Colony Sequel | తెలుగు సినిమా చరిత్రలో ఎన్నో ప్రేమ కథాంశాలతో సినిమాలు వచ్చాయి. కానీ, వాటిలో కొన్ని మాత్రమే ప్రేక్షకుల హృదయాలను కలచివేశాయి. అలాంటి చిత్రాలలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది 7/G బృందావన్ కాలనీ.
7/G Brindavan Colony | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్ సృష్టించిన చిత్రాల్లో టాప్లో ఉంటుంది 7/G బృందావన కాలనీ (7/G Brindavan Colony). రవి కృష్ణ (Ravi Krishna), సోనియా అగర్వాల్ (Sonia Agarwal) హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్�