7/G Brindavan Colony | 7/G బృందావన కాలనీ సీక్వెల్ నుంచి సాలిడ్ అప్డేట్.. షూటింగ్ ఎప్పటినుంచి అంటే
7/G Brindavan Colony | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్ సృష్టించిన చిత్రాల్లో టాప్‌లో ఉంటుంది 7/G బృందావన కాలనీ (7/G Brindavan Colony). రవి కృష్ణ (Ravi Krishna), సోనియా అగర్వాల్ (Sonia Agarwal) హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగించింది. ఇక ఈ ఆల్‌టైమ్ బ్లాక్ బస్టర్ చిత్రానికి సీక్వెల్ రాబోతుందన్న విషయం తెలిసిందే. తాజాగా సీక్వెల్‌కు సంబంధించి ఓ వార్త ఫిలింనగర్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది.
7/G Brindavan Colony | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్ సృష్టించిన చిత్రాల్లో టాప్‌లో ఉంటుంది 7/G బృందావన కాలనీ (7/G Brindavan Colony). రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని యుగానికి ఒక్కడు (Yuganiki Okkadu) ఫేమ్ సెల్వ రాఘవన్ (Selvaraghavan) డైరెక్ట్ చేశాడు. రవి కృష్ణ (Ravi Krishna), సోనియా అగర్వాల్ (Sonia Agarwal) హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగించింది. ఇక ఈ ఆల్‌టైమ్ బ్లాక్ బస్టర్ చిత్రానికి సీక్వెల్ రాబోతుందన్న విషయం తెలిసిందే. తాజాగా సీక్వెల్‌కు సంబంధించి ఓ వార్త ఫిలింనగర్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది.
ఈ సినిమాలో రవికృష్ణ (Ravi Krishna) మరోసారి లీడ్ రోల్లో కనిపించబోతున్నాడని శ్రీ సూర్య మూవీస్ చీఫ్ ఏఎం రత్నం ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్ర షూటింగ్ సెప్టెంబర్ (Septembar First Week) మొదటివారం నుంచి షురూ కానున్నట్లు సమాచారం. సీక్వెల్‌కు కుడా సెల్వ రాఘవన్ (Sri raghava) దర్శకత్వం వహించబోతుండగా.. లవ్ టుడే ఫేం ఇవానా (Ivana), అదితి శంకర్ పేర్లు ఫీ మేల్ లీడ్ రోల్ కోసం పరిశీలనలో ఉన్నట్టు ఇన్సైడ్ టాక్. త్వరలోనే మరిన్ని వివరాలపై క్లారిటీ రానున్నట్టు తెలుస్తోంది. కాగా ఈ చిత్రానికి కూడా యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు.
2004లో తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. రవి కృష్ణ (Ravi Krishna), సోనియా అగర్వాల్ కెరీర్లో ల్యాండ్ మార్క్ సినిమాగా నిలిచిపోయింది. చంద్రమోహన్, విజయన్, సుమన్ శెట్టి, సుధ, మనోరమ ఇతర కీలక పాత్రల్లో నటించారు. సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ఈ ప్రాజెక్ట్ ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనేది చూడాలంటున్నారు సినీ జనాలు. ఈ చిత్రం తమిళంలో 7/G రెయిన్బో కాలనీ టైటిల్‌తో విడుదలై అక్కడ కూడా భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 22న రీ రీలిజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
#7GBrundavanaColony Re-Release On SEP 22nd. pic.twitter.com/jXprg3Ltoq
— TeluguMoviesClub (@TFIMovieUpdates) August 18, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

