69వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో ఘనంగా జరిగింది. 2021వ సంవత్సరానికి చెందిన జాతీయ చలనచిత్ర అవార్డుల ఎంపికలో తెలుగు సినిమా హవా చూపించిన విషయం తెలిసిందే.
ఇటీవల ప్రకటించిన 69వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ‘మిమీ’ చిత్రానికిగాను ఉత్తమ నటిగా పురస్కారాన్ని గెలుచుకుంది కృతిసనన్. ‘గంగూబాయి కఠియావాడి’ చిత్రంలో నటించిన అలియాభట్‌తో కలిసి కృతిసనన్ ఈ పురస్కారాన్న
జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికైన తొలి తెలుగు సినిమా కథానాయకుడు అల్లు అర్జున్‌కు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అభినందనలు తెలిపారు. అత్యున్నత పురస్కారం ద్వారా తాత, తండ్రి, మేనమామల కీ