‘మా సంస్థకు పేరును, డబ్బును తెచ్చిపెట్టిన సినిమా ‘సోగ్గాడు’. 1975లో విడుదలైన ఈ సినిమా శోభన్‌బాబు కెరీర్లోనే మరపురాని సినిమా. ఈ సినిమా సౌండ్‌కు సంబంధించి నేటి టెక్నాలజీని ఉపయోగించి రీరిలీజ్ చేయబోతున్నాం.
ప్రసిద్ధ ఛాయాగ్రాహకుడు, దర్శకుడు ఎంవీ రఘు భారతీయ సినిమా పరిశ్రమలో 50ఏండ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సినీ ప్రస్థాన గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహ�