రాష్ట్రంలో కులగణన నిర్వహించి, బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతామని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ప్రకటించింది. దీనికి చట్టబద్ధత కూడా కల్పిస్త�
కులగణన నిర్వహించి, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని, లేదంటే రాష్ట్రం అగ్నిగుండమవుతుందని బీసీ మేధావులు హెచ్చరించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చి�