ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. 37నుంచి 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడం, ఉక్కపోత ఉండడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఉదయం తొమ్మిది గంటల నుంచే ఎండలు మండిపోతుండడంతో జనం బయటకు రావా�
వాతావరణ మార్పులు, భూతాపం కారణంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. మార్చి ప్రారంభం నుంచే పగటి పూట గరిష్ఠ ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్‌పై భానుడి ప్రతాపం క్రమంగా పెరుగుతున్నది.