Bhadrachalam | భద్రాద్రి కొత్తగూడెం : ఒకే కాన్పులో కవలలు జన్మించడం సహజమే. కానీ ఈ మహిళ మాత్రం ఒకే కాన్పులో ముగ్గురికి జన్మనిచ్చింది. ఈ సంఘటన భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రిలో వెలుగు చూసింది.
చెరువులో పడి నలుగురు మృతి | ఆంధ్రప్రదేశ్లోని నెల్లూర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓజిలి మండలం రాజుపాలెం గ్రామంలో చెరువులో పడి నలుగురు మృతి చెందారు.