ముగ్గురు పిల్లలతో వ్యవసాయ బావిలో దూకి తల్లి ఆత్మహత్య
ఆత్మహత్య | కుటుంబ కలహాల నేపథ్యంలో ముగ్గురు చిన్నారులతో సహా వ్యవసాయ బావిలో దూకి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది.

అమరావతి : కుటుంబ కలహాల నేపథ్యంలో ముగ్గురు చిన్నారులతో సహా వ్యవసాయ బావిలో దూకి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం జగన్నాథ వలస గ్రామంలో బుధవారం ఈ విషాద ఘటన జరిగింది. గ్రామానికి చెందిన భోగేశ్వరి (27) తన ఐదేండ్లలోపు ముగ్గురు పిల్లలు చక్రి (5), జయలక్ష్మి (3), భరత్ (2) కలిసి బలవన్మరణానికి పాల్పడింది. సాయంత్రం బావిలో మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాలను వెలికితీయించి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతురాలి భర్తను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

