పదోతరగతి ఫలితాల్లో భాష్యం విద్యాసంస్థలు విజయభేరి కొనసాగించినట్టు హైదరాబాద్ భాష్యం జోనల్ హెడ్ బీ అంకమ్మరావు తెలిపారు. 185 మంది భాష్యం విద్యార్థులు 10 జీపీఏ సాధించి చరిత్ర సృష్టించారని వెల్లడించారు.
పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రైవేటుకు దీటుగా ఫలితాలు సాధించి సత్తా చాటారు. రంగారెడ్డి జిల్లాలో 15 సోషల్ వెల్ఫేర్ పాఠశాలలు ఉండగా, వాటిలో 22 మంది విద్యార్థ