వచ్చే వారంలో సీబీఎస్ఈ టెన్త్ ఫలితాలు : కంట్రోలర్ భరద్వాజ్
సీబీఎస్ఈ టెస్త్ ఫలితాలు | సీబీఎస్ఈ టెన్త్ ఫలితాలను వచ్చే వారం విడుదల చేయనున్నట్లు పరీక్షల కంట్రోలర్ సన్యం భరద్వాజ్ తెలిపారు.

న్యూఢిల్లీ : సీబీఎస్ఈ టెన్త్ ఫలితాలను వచ్చే వారం విడుదల చేయనున్నట్లు పరీక్షల కంట్రోలర్ సన్యం భరద్వాజ్ తెలిపారు. ఇందుకు కోసం ఇప్పటికే చర్యలు ప్రారంభించామని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. 10, 12వ తరగతి విద్యార్థులకు ఒకే పరీక్షను నిర్వహించేందుకు పరీక్షల నిర్వహణ బోర్డు చర్యలు తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్లో కొవిడ్ లాంటి పరిస్థితులు తలెత్తినా సకాలంలో ఫలితాలు విడుదల చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు భరద్వాజ్ తెలిపారు. 2021-22 విద్యా సంవత్సరానికి గాను 10, 12వ తరగతి విద్యార్థులకు 50 శాతం సిలబస్తో రెండు విడతలుగా పరీక్షలు నిర్వహించాలని సీబీఎస్ఈ బోర్డు నిర్ణయించింది. ఈ ఏడాది సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు మేలో జరగాల్సి ఉండగా కరోనా ఉధృతి కారణంగా రద్దయ్యాయి. ప్రత్యామ్నాయ పద్ధతిలో విద్యార్థులకు మార్కులు కేటాయించిన బోర్డు ఇవాళ ఫలితాలను విడుదల చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

