అత్యవసర సేవలను మరింత విస్తృతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ నడుం బిగించింది. ఈ క్రమంలో సర్కారు దవాఖానలను అప్ గ్రేడ్ చేస్తున్నది. కొత్తగా పల్లెల్లో పల్లె దవాఖానలు, పట్టణాల్లో బస్తీ దవాఖానలను నెలకొల్పుతు�
నూతనంగా మరో 300 అమ్మ ఒడి, 34 పార్థివ దేహాల తరలింపు వాహనాలు, 204 అత్యవసర వైద్యసేవలను అందించే 108 వాహనాలను వచ్చేనెలలో అందుబాటులోకి తీసుకురానున్నట్టు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. 108, 102 అమ్�